చరిత్ర సృష్టించిన భారతీయ శాస్త్రవేత్తలు...కొత్త గ్రహాన్ని కనిపెట్టిన భారత శాస్త్రవేత్తలు

చరిత్ర సృష్టించిన భారతీయ శాస్త్రవేత్తలు...కొత్త గ్రహాన్ని కనిపెట్టిన భారత శాస్త్రవేత్తలు
x
Highlights

ఇప్పటీ వరకు గ్రహాల సంఖ్య ఎంత అంటే...9 అని వెంటనే చెబుతాం. వాటి పేర్లను గుక్క తిప్పు కోకుండా చెబుతాం. ఇక నుంచి గ్రహాలు 9 కాదు...పది భారతీయులు సగర్వంగా...

ఇప్పటీ వరకు గ్రహాల సంఖ్య ఎంత అంటే...9 అని వెంటనే చెబుతాం. వాటి పేర్లను గుక్క తిప్పు కోకుండా చెబుతాం. ఇక నుంచి గ్రహాలు 9 కాదు...పది భారతీయులు సగర్వంగా చెప్పుకోవచ్చు. అవును భారతీయ శాస్త్రవేత్తలు...10వ గ్రహాన్ని ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు. ఏ దేశానికి సాధ్యం కాని దాన్ని ఇండియన్ సైంటిస్ట్‌లు సుసాధ్యం చేశారు. ఫిజికల్ రీసెర్చ్ లాబరేటరీ ప్రొఫెసర్ అభిజిత్ చక్రబర్తీ నేతృత్వంలోని శాస్త్రవేత్త బృందం....పదో గ్రహాన్ని కనిపెట్టి కొత్త చరిత్రను లిఖించారు.

బుధుడు, శుక్రుడు, భూమి, అంగారక, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, సూర్యుడు గ్రహాల గురించే మనకు తెలుసు. ఇండియన్ సైంటిస్ట్‌లు పదో గ్రహాన్ని కనిపెట్టారు. శని గ్రహానికి అనుబంధంగా ఉన్న ఉప గ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ గ్రహాన్ని సబ్ సాటర్న్ లేదా సూపర్‌ నెప్ట్యూన్‌గా పేరు పెట్టారు. అన్ని గ్రహాలకు ఏడాదిలో 365 రోజులు ఉంటే...పదో గ్రహామైన శని ఉప గ్రహానికి 19.5 రోజులు మాత్రమే. ఈ గ్రహం భూమికి 6వందల కాంతి సంవత్సరాలకు దూరంగా పని చేస్తుంది.

పదో గ్రహాన్ని కనిపెట్టిన విషయాన్ని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. పీఆర్‌ఎల్ అడ్వాన్స్‌ రేడియల్-వెలోసిటీ అబు-స్కై సెర్చ్‌...ద్వారా శనికి అనుబంధంగా పని చేస్తున్న ఉప గ్రహాన్ని కనిపెట్టారు. పదో ఉప గ్రహానికి కె2-236గా పేరు పెట్టారు. కొత్త గ్రహం కనిపెట్టడం ద్వారా...గ్రహాలు కనిపెట్టిన దేశాల జాబితాలో భారత్ చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories