టేస్టీ పోహా.. ఆరోగ్యానికి మంచిది..!

Highlights

అటుకుల పులిహోర, అటుకుల ఉప్మా(పొహా) వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఈ రోజు నుంచే మీ బ్రేక్‌ఫాస్ట్‌ జాబితాలో చేర్చేస్తారు. దేశంలో...

అటుకుల పులిహోర, అటుకుల ఉప్మా(పొహా) వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఈ రోజు నుంచే మీ బ్రేక్‌ఫాస్ట్‌ జాబితాలో చేర్చేస్తారు. దేశంలో అత్యధిక ప్రజలకు ఇష్టమైన, ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది పోహానే.

ప్రయోజనాలు

  • ఆకలి తగ్గిస్తుంది, రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.
  • ఇందులో లాక్టోజ్, కొవ్వు పదార్థాలు ఉండవు.
  • రోజు పెరుగుతోపాటు తీసుకుంటే కాల్షియం, ప్రోటీన్లు సమ్రుద్దిగా లభిస్తాయి.
  • ఇందులో ఉండే విటమిన్ బీ1.. రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుతుంది.
  • ఐరన్‌తోపాటు 11 రకలా మినరల్స్, విటమిన్లు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
  • రాత్రివేళల్లో కూడా దీన్ని ఆహారంగా తీసుకోవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
  • అటుకులు త్వరగా జీర్ణం అవుతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం.
  • పోహాలో పల్లీలు వేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ల శాతం పెరిగి, మరింత ప్రయోజనం చేకూరుతుంది.
  • మధుమేహం, గుండె వ్యాధులతో బాధపడేవారికి ఇది ఉత్తమ ఆహారం
Show Full Article
Print Article
Next Story
More Stories