తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం
x
Highlights

చిత్తూరు జిల్లా పేరూరు మండలం పాతకాల్వ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. తమిళనాడు సేలం నుంచి తిరుపతి వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు రేణిగుంట చంద్రగిరి...

చిత్తూరు జిల్లా పేరూరు మండలం పాతకాల్వ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. తమిళనాడు సేలం నుంచి తిరుపతి వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు రేణిగుంట చంద్రగిరి మార్గంలో అదుపుతప్పి 20 అడుగుల లోతు గొయ్యిలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఇద్దరు మృతిచెందారు. మరో పదిమందికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. బస్సును క్రేన్ సహాయంతో పైకి తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories