టిఫిన్ చేసిన వెంటనే టీ తాగుతున్నారా..?

టిఫిన్ చేసిన వెంటనే టీ తాగుతున్నారా..?
x
Highlights

చాలా మందికి టిఫిన్, అన్నం తిన్న వెంటనే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే అలాంటి వారు ఈ పద్దతిని మానుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. టిఫిన్, అన్నం...

చాలా మందికి టిఫిన్, అన్నం తిన్న వెంటనే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే అలాంటి వారు ఈ పద్దతిని మానుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. టిఫిన్, అన్నం తిన్న వెంటనే టీ తాగడం వల్ల జీర్ణకోశ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపి అనారోగ్య సమస్యలొస్తాయని అంటున్నారు.

మనం తాగే వేడి టీ, కాఫీ వల్ల జీర్ణవ్యవస్థ మందగించడం, జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. శరీరంలో జీర్ణక్రియ వ్యవస్థ పనితీరు బాగుండాలంటే కడుపులో సగానికి సగం నీరు, సగానికి సగం ఆహారం ఉండేలా చూసుకుంటేనే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.

అంతేకాదు బ్లడ్ షుగర్ లెవల్స్‌పై తగ్గడం, గుండె సంబంధిత వ్యాధులుబారిన పడాల్సి వస్తుంది. కాబట్టే టిఫిన్ చేసిన ఓ గంట తరువాత మాత్రమే టీ తాగాలని హెచ్చరిస్తున్నారు. ప్రభావం చూపుతుంది. గుండెకు కూడా ఇది మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అలాగే ఉదయాన్నే టిఫిన్‌‌‌ చేసిన తర్వాత ఆఫీసుకు డ్రైనట్స్‌, స్నాక్స్‌, బ్రెడ్‌ లాంటివి తీసుకెళ్లాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి అల్పాహారం చేసే ప్రయత్నం చేయండి. దీని వలన మీ జీర్ణవ్యవస్థ సక్రమంగా, క్రమబద్ధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories