ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోమువీర్రాజు?

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోమువీర్రాజు?
x
Highlights

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోమువీర్రాజుని నియమిస్తునట్టు.. మీడియాతో చిట్‌చాట్‌లో వెల్లడించారు మాజీ మంత్రి మాణిక్యాలరావు . రెండ్రోజుల్లో బీజేపీ అథిష్టానం...

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోమువీర్రాజుని నియమిస్తునట్టు.. మీడియాతో చిట్‌చాట్‌లో వెల్లడించారు మాజీ మంత్రి మాణిక్యాలరావు . రెండ్రోజుల్లో బీజేపీ అథిష్టానం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముందుగా మాజీ మంత్రి మాణిక్యాలరావుకు ఆఫర్‌ ఇచ్చినా.. మాణిక్యాలరావు ఆసక్తిగా లేకపోవడంలో సోమువీర్రాజుకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories