పరిగడుపున హెర్బల్ టీ తాగితే..

Highlights

పరిగడుపున హెర్బల్ టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం వరిస్తుందట. -తులసి,...

పరిగడుపున హెర్బల్ టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం వరిస్తుందట.

-తులసి, మందార ఆకులతో చేసిన హెర్బల్ వాటర్ ప్రతిరోజూ పరిగడుపునే తాగితే ఆయుష్షు పెరుగుతుంది.
-ఒక గ్లాసులో నీళ్లు నింపి అందులో తులసి ఆకులు వేసి రాత్రంతా మూతపెట్టి ఉంచాలి. మరుసటిరోజు ఆ నీటిని తాగితే ఎన్నో లాభాలున్నాయి.
-ఈ నీరు పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
-శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి, ఉష్ణ సంబంధ వ్యాధులు నయమవుతాయి.
-రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు తగ్గిపోతాయి.
-వేపపువ్వుల పొడిని నీటిలో మరిగించి ఆ నీరు రోజూ తాగుతుంటే అల్సర్, పేగు సంబంధ వ్యాధులు నయమవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories