ప్ర‌భాస్ సాహో షూటింగ్ లో స్వీటీ

ప్ర‌భాస్ సాహో షూటింగ్ లో స్వీటీ
x
Highlights

అస‌లే హిట్ పెయిర్ అయిన ప్ర‌భాస్ - అనుష్క పై రూమ‌ర్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గ‌తంలో వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటున్నార‌ని అందుకు పెద్ద‌నాన్న...

అస‌లే హిట్ పెయిర్ అయిన ప్ర‌భాస్ - అనుష్క పై రూమ‌ర్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గ‌తంలో వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటున్నార‌ని అందుకు పెద్ద‌నాన్న కృష్ణంరాజు పెళ్లి చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాము జ‌స్ట్ ప్రెండ్స్ అని మాకు అలాంటి ఆలోచ‌న‌లు రాలేద‌ని ప్ర‌భాస్ ఎన్నిసార్లు ఖండించిన వాటికి పులిస్టాప్ ప‌డ‌లేదు. ప్ర‌భాస్ - అనుష్క‌లు నాలుగు సినిమాల్లో యాక్ట్ చేసి వ‌రుస బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్ కొట్టారు. దీంతో వారిపై ఏదో ఒక‌రూమ‌ర్ క్రియేట్ అవుతూనే ఉంది. తాజాగా రూమ‌ర్లుకు అగ్నికి ఆజ్యం పోసేలా అనుష్క సాహో షూటింగ్ లో ద‌ర్శ‌నిమిచ్చింది. దర్శకుడు సుజిత్, మురళి శర్మ ఉన్న ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. సాహోలో అనుష్క‌ను తీసుకోవాల‌నుకున్న ఫ్రెష్ నెస్ కోసం శ్రద్ధా దాస్ ను తీసుకున్నారు. ఇప్పుడు అనుష్క సాహోసెట్స్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం ఏంట‌ని ఆరా తీసే ప‌నిలో ప‌డ్డారు ఫ్యాన్స్ .

Show Full Article
Print Article
Next Story
More Stories