కర్ణాటకలో బీజేపీ జెండా ఎగురవేస్తాం : అమిత్‌ షా

కర్ణాటకలో బీజేపీ జెండా ఎగురవేస్తాం : అమిత్‌ షా
x
Highlights

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండాను ఎగుర వేస్తూ వస్తున్నామన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అన్ని రాష్ట్రాల్లో గెలిచిన విధంగానే...

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండాను ఎగుర వేస్తూ వస్తున్నామన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అన్ని రాష్ట్రాల్లో గెలిచిన విధంగానే దక్షిణాదికి ముఖద్వారమైన కర్ణాటకలోనూ విజయం సాధిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని సాగనంపి యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కర్ణాటకలో విజయం సామాన్యమైంది కాదన్న అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు ఇది ముఖద్వారమన్నారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళలోనూ కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories