కర్ణుడి చావుకు బోలెడు కారణాలు అన్నట్లు

కర్ణుడి చావుకు బోలెడు కారణాలు అన్నట్లు
x
Highlights

భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన అజ్ఞాతవాసి డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చింది. మాట‌ల‌మాంత్రికుడు - ప‌వ‌న్ క‌ల్యాన్ డైర‌క్ష‌న్ లో ఇంత‌టి డిజాస్ట‌ర్ టాక్ సినిమా...

భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన అజ్ఞాతవాసి డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చింది. మాట‌ల‌మాంత్రికుడు - ప‌వ‌న్ క‌ల్యాన్ డైర‌క్ష‌న్ లో ఇంత‌టి డిజాస్ట‌ర్ టాక్ సినిమా వ‌స్తుంద‌ని ఎవ‌రు ఎక్స్ ప‌ర్ట్ చేయ‌లేదు. అయితే ఇప్పుడు సినిమా పెయిల్ అయ్యింది అనే విష‌యంపై టాలీవుడ్ క్రిటిక్స్ అన్వేషిస్తున్నార‌ట‌. ఈ అన్వేష‌ణ‌లో సినిమా ప్లాప్ అవ్వ‌డానికి కార‌ణం ఓ ర‌కంగా డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్ త‌ప్పిద‌మేన‌ని అంటున్నారు.
జనవరి 9డేట్ ప్రకటించేసిన తరువాత త్రివిక్ర‌మ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులకోసం ముంబాయిలో డిఐ, గ్రాఫిక్స్.. చెన్నయ్ లో రీ రికార్డింగ్, డిటీఎస్ మిక్సింగ్, హైదరాబాద్ లో ఎడిటింగ్. వీటిలో కేటాయించింది చెన్నయ్ లో రీ రికార్డింగ్ కు, డిటీఎస్ మిక్సింగ్ కు. ఆ పనిలో పడి ఇటు ఎడిటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టలేదని తెలిసింది.కాబ‌ట్టే సినిమాలో కాస్త కంటిన్యూటీ సమస్యలు, పాత్రలకు పరిపూర్ణ ఎండింగ్ వంటి సమస్యలు తలెత్తాయి. మొత్తం మీద కర్ణుడి చావుకు బోలెడు కారణాలు అన్నట్లు అజ్ఞాతవాసి సినిమా పరాజయానికి ఇధో కారణం.

Show Full Article
Print Article
Next Story
More Stories