West Godavari updates: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మూడు సంవత్సరాలు పూర్తి....

పశ్చిమ గోదావరి జిల్లా

- పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో ప్రారంభమైన    పాదయాత్ర

- పట్టణంలో 3 వ వార్డులో పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

- హారతి ఇచ్చి స్వాగతం పలికిన వాలంటరీస్ ,వార్డు మహిళలు భారీగా పాల్గొన్న వైస్సార్సీపీనాయకులు ,కార్యకర్తలు

Show Full Article
Print Article
Next Story
More Stories