West Godavari Updates: సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ధర్నా...

 పశ్చిమగోదావరి జిల్లా

- ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆశ వర్కర్ల సమస్యలు ప్రభుత్వం నెరవేర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు.

- సచివాలయాలకు ఆశా వర్కర్ల అనుసంధానం ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పోచమ్మ.రిటైర్మెంట్       బెనిఫిట్స్ కల్పించిన తర్వాతే ఆశా లను రిటైర్మెంట్ చేయాలనీ విజ్ఞప్తి చేశారు.అర్హులైన ఆశాలకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు.

- ప్రతినెలా రూ.10 వేలు వేతనం ఒకేసారి చెల్లించాలనీ ప్రభుత్వాన్ని కోరారు. మరణించిన ఆశాలకు 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు.కోవిడ్ 19    డ్యూటీ ప్రత్యేక అలవెన్స్ పదివేలు ఇవ్వాలన్నారు.

- సెల్ ఫోన్స్ ప్రభుత్వమే ఇవ్వాలనీ ఫోన్స్ కొనాలనే అధికారుల వేదింపులు ఆపాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories