Visakha updates: జయరాం తనయుడు ఈశ్వర్ అవినీతి నేను ఆధారాలతో బయటపెట్టాను: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు..

విశాఖ..

-కార్మిక శాఖ మంత్రి జయరాం తనయుడు కారు విషయం పై ఏసీబీ కి వినతిపత్రం అందించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ,ఎమ్మెల్యే   వెలగపూడి, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు..

-కార్మిక శాఖ మంత్రి జయరాం తనయుడు ఈశ్వర్ అవినీతి పై నేను ఆధారాలతో బయటపెట్టాను.

-ఒక వ్యాపారస్తుడు అంత ఖరీదైన కారు ఎందుకు బహుమతి ఇచ్చారో చెప్పాలి.

-రాష్ట్రం లో అవినీతి జరిగితే క్షమించను అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమయ్యారు.

-అవినీతి పై ఫిర్యాదు చేయడానికి ఫోన్ నంబర్లు ఇచ్చారు.

-ఇదివరకే నేను కాల్ సెంటర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసాను ...ఇంతవరకు స్పందన లేదు.

-ఈ ఎస్ ఐ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి తో మంత్రి తనయుడు ఫోటో ఎందుకు దిగారు.

-ఈ ఎస్ ఐ కేసులో మంత్రి అవినీతి చేసారని ఆధారాలు చూపించిన ఎందుకు స్పందించడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories