Tirumala Updates: సర్వ దర్శనం టోకెన్ల కోసం భక్తుల పడిగాపులు...

 తిరుపతి:

* అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వ దర్శనం టోకెన్ల కోసం భక్తుల పడిగాపులు.

* శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు పొందేందుకు భారీగా చేరుకుంటున్న భక్తులు.

* తెల్లవారుజామున జారీ చేయాల్సిన టోకెన్లను ముందే జారీ చేసిన టీటీడీ.

* భక్తుల రద్దీతో ఈరోజు కోటా టోకెన్లు రాత్రే పూర్తి చేసిన టీటీడీ.

* అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తులను అనుమతించకుండా, రోడ్డుపైనే ఆపేస్తున్న టీటీడీ భద్రతా సిబ్బంది.

* టోకెన్ల కోసం వేచివున్న వేలాది మంది భక్తులు, అలిపిరి దగ్గర చలిలోనే భక్తుల ఇక్కట్లు.

* సర్వ దర్శనం టోకెన్ల జారీపై స్పష్టత ఇవ్వని టీటీడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories