Telangana updates: తహసీల్దార్ కార్యాలయాల్లో అదనంగా మరో ఇంటర్నెట్ లైన్...

-ఈనెల 25 వ తేదీ నుంచి ధరణి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి తహసీల్దార్ కార్యాలయానికి పూర్తిస్థాయి ఇంటర్ నెట్ నెట్ వర్క్ సౌకర్యాన్ని కల్పించాలని   ప్రభుత్వ సర్క్యులర్.

-రాష్ట్రంలోని 590 కార్యాలయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 12 ఎంబీపీఎస్ వేగం ఉన్న బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్.

-అదనంగా మరో కనెక్షన్ తీసుకునేందుకు అనుమతి.

-స్పీడ్ ఎక్కువగా ఉండే లోకల్ నెట్ వర్క్ కనెక్షన్ తీసుకునే వేసులుబాటును తహసీల్దార్లకు కల్పిస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు.

Show Full Article
Print Article
Next Story
More Stories