Srisailam Project Updates: శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం

కర్నూలు జిల్లా

- ప్రస్తుతనీటి మట్టం:884.80 అడుగులు

- పూర్తి స్థాయి నీటి మట్టం:885 అడుగులు

- ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:214.3637 టీఎంసీలు

- పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు

- ఇన్ ఫ్లో:77,393క్యూసెక్కులు

- ఔట్ ఫ్లో: 68000 క్యూసెక్కులు

- కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం లో కొనసాగుతున్న పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి.

Show Full Article
Print Article
Next Story
More Stories