Sriram Sagar Project inflow: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద ఉధృతి

నిజామాబాద్:  శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద ఉధృతి

ఇన్ ఫ్లో 79 వేల క్యుసెక్కులు

ఔట్ ఫ్లో 2 వేల క్యూసెక్కుల

పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం 1082 అడుగులు

నీటి సామర్థ్యం 90 టీఎంసీ లు

ప్రస్తుతం 60 టిఎంసీ లు

Show Full Article
Print Article
Next Story
More Stories