Siddipet Updates: సిద్దిపేట , దుబ్బాక టి ఆర్ ఎస్ నాయకుల ఇండ్లలో సోదాలు...

 సిద్దిపేట...

- ఏక కాలం లో 8 మంది టి ఆర్ ఎస్ నాయకుల ఇండ్ల లో సోదాలు జరిపిన పోలీస్ లు..

- దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి , ఎంపీపీ పుష్ప లత కిషన్ రెడ్డి , దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు , ఆర్య వైశ్య సమాజ అధ్యక్షుడు చింత   రాజు , సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు , సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి , కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి ,సిద్దిపేట పట్టన పార్టీ అధ్యక్షులు   కొండం   సంపత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు..

- ఈ సోదాల్లో ఎవరి ఇంట్లో కూడా ఏమి దొరకలేదు..

Show Full Article
Print Article
Next Story
More Stories