Siddipet Updates: దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పును ఇవ్వ బోతున్నారు..

సిద్దిపేట జిల్లా:

సిద్దిపేట లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం...

..... ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం తీసుకురాబోతుంది..

.... వాళ్ళు ఎంతగా ఒత్తిడి తెస్తున్నారో వాళ్లకు అంతే ప్రతీకూల ఫలితాలు వస్తున్నాయి..

.... ప్రభుత్వ యంత్రాగాన్ని పూర్తిగా వారికి అనుకూలంగా వాడుకుంటుంది.

... గతం లో ఏ ఉప ఎన్నికల్లో లేని స్థాయిలో దుబ్బాక లో అధికార టీఆరెస్ పార్టీ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోంది.

.... మేము మా కుటుంబం తప్పా ఇంకా ఎవరూ రాజకీయాలు చెయ్యొద్దనే రీతిలో వ్యవహరిస్తున్నారు..

.... టీఆరెస్ నేతలు కేంద్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోంది.

.... తెలంగాణలో 900 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంది ఒక కుటుంబ రాజకీయ ప్రయోజనాల కోసం కాదు

.... దుబ్బాక లో టీఆరెస్ హయాం లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అక్కడి ప్రజలు చర్చికుంటున్నారు

.... ఎవరూ ఊహించని రీతిలో దుబ్బాక లో రఘునందన్ రావుకు ప్రజలనుండి మద్దతు లభిస్తోంది

.... అధికారులేవరూ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దు

.... దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినా చేయకున్నా ఒక్కటే

.... దుబ్బాక ప్రజలను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కి లేదు

..... టీఆరెస్, కాంగ్రెస్ పార్టీ లు బొమ్మా బొరుసు లాంటి పార్టీలు

.... టీఆరెస్, కాంగ్రెస్ లలో ఎవరికి ఓటేసినా లాభం లేదు

.... గ్రామాలకు వెళితే కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్ని వచ్చాయో తెలుస్తుంది. ఆయా గ్రామాల సర్పంచ్ లను అడిగితే తెలుస్తుంది.

..... రైతులకు ఉచిత కరెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు..

.... రాష్ట్రంలో ఎయిమ్స్ వైద్యశాల ఏర్పాటుకు నిధులు మంజూరు అయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది...

...ఎయిమ్స్ బిల్డింగ్ కోసం ఒక్క ఇటుక పేర్చలేదు

Show Full Article
Print Article
Next Story
More Stories