Rajahmundry Updates: చినరాజప్ప ను గృహానిర్భంధం చేసిన పోలీసులు...

తూర్పు గోదావరి-రాజమండ్రి

-తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పను గుంటూరు జైలు భరో కార్యక్రమానికి వెళ్ళకుండా అడ్డుకున్న సామర్లకోట   పోలీసులు..

చినరాజప్ప

-అమరావతిలో రైతులకు బేడీలు వేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ గుంటూరు జైలు భరోకు వెళ్ళనీయకుండా అర్ధరాత్రి నుంచే పోలీసులు హౌస్ అరెస్ట్ లు

-తెదేపా నాయకుల అరెస్ట్ లతో అమరావతి ఉద్యమాన్ని ఆపలేరు...

-వైసీపీ అవలంభిస్తున్న అప్రజాస్వామిక విధానాలు,టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లను తీవ్రంగా ఖండించారు... 

-రాజధాని కోసం వేలాది కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా, మహిళలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం

-అన్నదాతలకు సంకెళ్ళు వేయించిన ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారు

Show Full Article
Print Article
Next Story
More Stories