Nellore District Updates: వెంక‌ట‌ర‌మ‌ణ‌పై పందుల పెంప‌క‌దారులు దాడికి య‌త్నం..

నెల్లూరు..

- నగర హెల్త్ ఆఫీస‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ‌పై పందుల పెంప‌క‌దారులు దాడికి య‌త్నం..

- పందుల ప‌ట్టివేత‌పై స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టిన వెంక‌ట‌ర‌మ‌ణ‌..

- పందుల ప‌ట్టివేత‌ను అడ్డుకున్న పెంప‌క‌పుదారులు.. డాక్టర్ వెంక‌ట‌ర‌మ‌ణ‌తో వాగ్వివాదం.

Show Full Article
Print Article
Next Story
More Stories