Nellore District Updates: జిల్లా వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు!

నెల్లూరు..

-- నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా అధికారులు,      ప్రముఖులు.

-- అమరజీవి స్వగ్రామం బోగోలు మండలం జువ్వలదిన్నే స్మారక భవనంలో అమారజీవి కి ఘన నివాళులు. ప్రత్యేక సాంస్కతిక కార్యక్రమాలు.

-- జువ్వల దిన్నే లో శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించిన జిల్లా అమరజీవి స్మారక భవనం అధ్యక్షులు మాదాల భాస్కరరావు, తిరువీధి ప్రకాష్    రావు, సురేష్

Show Full Article
Print Article
Next Story
More Stories