Nandigam Suresh: రైతులకు బేడీలు వేశారంటూ మాట్లాడుతున్నారు...

అమరావతి.....

- నందిగం సురేష్, ఎంపీ, బాపట్ల

- మూడు రాజధానులకు మద్దతుగా వచ్చిన వారిని అడ్డుకుని దాడికి దిగారు

- తప్పు ఎక్కడ జరిగినా తప్పేకానీ వాళ్ళని అమరావతి రైతులని నా నా యాగీ చేస్తున్నారు

- దళితులు అంటూ గొడవ చేస్తున్నారు

- ఆనాడు అసైన్మెంట్ ల్యాండ్ రైతులపై చంద్రబాబు చేసిన దుర్మార్గాలను ఎప్పుడైనా ప్రశ్నించారా

- ఇప్పుడు కూడా ఒక దళిత ఎంపీ పై రాడ్లతో దాడికి దిగితే మీరెందుకు మాట్లాడలేదు

- దళితులను అడ్డుపెట్టి కుట్రలు చేస్తున్నది చంద్రబాబు కాదా

- బేడీలు వేశారని తెలిసింది...అన్యాయం అనిపించింది...వెంటనే వాళ్ళని సస్పెండ్ చేశారు

- బషీర్ బాగ్ కాల్పుల్లో ఎంతమందినో పొట్టన పెట్టుకున్న ఘనత చంద్రబాబుది

- ఇళ్ల స్థలాల ఆందోళన వాళ్ళది...మీ ఆందోళన మీది...మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు..?

- వాళ్ళిద్దరిని ఎప్పుడో నడిరోడ్డుపై నిలబెట్టారు..ముందు ఆ విషయం తెలుసుకుని లోకేష్ మాట్లాడితే మంచిది

Show Full Article
Print Article
Next Story
More Stories