Moosaram Bagh Bridge updates: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న మూసారాంబాగ్ బ్రిడ్జి..

-రెండు వైపులా ఉన్న కొట్టుకుపోయిన ఐరన్ ఫెన్సింగ్

-మూసారాం ప్రాంతాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రులు కె. తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహ్మద్   బాబా ఫసియుద్దీన్

-ప్రమాదాల నివారణకు రెండు వైపులా బారికేడింగ్, పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె టి ఆర్

Show Full Article
Print Article
Next Story
More Stories