Kadapa district updates: గండికోట జలాశయంలోకి భారీగా వచ్చిచేరుతున్న కృష్ణాజలాలు....

కడప :

-అవుకు జలాశయం నుంచి గండికోట జలాశయానికి 10 వేల క్యూసెక్కులకు పైగా వచ్చిచేరుతున్న నీరు...

-గండికోట జలాశయంలో 10.9 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ...

-గండికోటలొ నీరు పెరగడంతొ పైడిపాళెం జలాశయానికి 880 క్యూసెక్కులు, సీబీఆర్‌కు 1100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపొతల తరలింపు

Show Full Article
Print Article
Next Story
More Stories