బంగ్లాదేశ్ లో శాంతి స్థాపనకు కృషి చేస్తా:... ... Independence Day 2024: లైవ్ అప్‌డేట్స్.. దేశ వ్యాప్తంగా అంబరాన్నంటిన మువ్వన్నెల సంబురాలు

బంగ్లాదేశ్ లో శాంతి స్థాపనకు కృషి చేస్తా: మోదీ

బంగ్లాదేశ్ లో అల్పసంఖ్యాక వర్గాలు ఇబ్బందులు పడ్డారని ప్రధాని మోదీ చెప్పారు. బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలు బాధాకరమన్నారు. బంగ్లాదేశ్ లో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అక్కడ మైనార్టీలు ఇబ్బందులు పడ్డారని మోడీ గుర్తు చేశారు.

కామన్ సివిల్ కోడ్ దేశానికి చాలా అవసరమన్నారు. సెక్యులర్ సివిల్ కోడ్ పై ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అవసరమని ఆయన చెప్పారు. మళ్లీ మళ్లీ ఎన్నికలు దేశానికి దేశానికి మంచిది కాదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories