మెడిసిన్ చదవేందుకు భారత యువత ఇతర దేశాలకు... ... Independence Day 2024: లైవ్ అప్‌డేట్స్.. దేశ వ్యాప్తంగా అంబరాన్నంటిన మువ్వన్నెల సంబురాలు

మెడిసిన్ చదవేందుకు భారత యువత ఇతర దేశాలకు వెళ్తున్నందున దేశంలో మెడికల్ సీట్లను పెంచుతున్నామన్నారు.

గత పదేళ్లలో మెడికల్ సీట్లను లక్ష వరకు పెంచినట్టుగా మోదీ చెప్పారు. రానున్న పదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించిన విషయాన్ని ఆయన చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories