Hyderabad Updates: గ్రేటర్ హైదరాబాద్ బస్ పాస్ వినియోగదారుల కు ఆర్టీసీ శుభవార్త...

హైదరాబాద్.. 

- కోవిడ్ 19 నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో బస్ పాస్ వినియగించుకోలేకపోయిన జనరల్ పాస్ వినియోగదారుల కు నష్టపోయిన రోజులను మరో అవకాశం       కల్పించింది...

- ఆర్డినరి, మెట్రో ఎస్ప్రెస్, మెట్రో డిలాక్స్,ఎయిర్పోర్ట్ పుష్పక్ ఏసీ బస్ పాస్ ఎన్ని రోజులు వినియగించుకోలేకపోయారో అన్ని రోజులు వినియోగించుకొనే               అవకాశాన్ని గ్రేటర్ ఆర్టీసీ కల్పించనుంది...

- బస్ పాస్ వినియోగదారులు అప్పటి బస్ పాస్ ఐడి కార్డు,టికెట్,బస్ పాస్ కౌంటర్ నందు అందజేసి కొత్త పాస్ తీసుకోవాలని ఆర్టీసీ విజ్ఞప్తి...

 - ఈ సదుపాయాన్ని నవంబర్ 30 వరకు వినియోగించుకోవాలని ఆర్టీసీ సూచన...

Show Full Article
Print Article
Next Story
More Stories