Hyderabad latest news: బషీర్ బాగ్ లో విద్యుత్ అమరవీరులకు నివాళులు అర్పించిన వామపక్ష పార్టీలు...

-బషీర్ బాగ్ లో విద్యుత్ అమరవీరులకు నివాళులు అర్పించిన వామపక్ష పార్టీలు...

-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ,రాష్ట్ర కార్యదర్శి చడా వెంకట్ రెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,

-విద్యుత్ అమరవీరుల ఆశయాల కు ప్రతిజ్ఞ చేసిన నాయకులు...

-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ @ బషీర్ బాగ్ చౌరస్తా...

-20ఏళ్ల క్రితం పాకిస్థాన్ బార్డర్ లో జరిగేటువంటి కాల్పులు ఇక్కడ జరిగాయి ఆ కాల్పుల్లో ముగురు మరణించారు..

-9 వామపక్ష పార్టీలు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పొరదాం..

-చలో అసెంబ్లీకి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారి పైన కాల్పుల్లో ముగ్గురు మరణించడమే కాకుండా లాఠీ ఛార్జీల్లో వందలాదిమంది గాయపడ్డారు...

-ఆ రోజు జరిగిన సంఘటన లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరువాత దొగిపోయే స్థాయికి వచ్చింది...

-ప్రస్తుతం కేంద్రం లో ఉన్న మోడీ సర్కారు ఆర్థిక సంస్కరణలు ,విద్యుత్ సంస్కరణలు పేరుతో రాష్ట్రల హక్కుల ను కాలరాస్తుంది..

-ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతిస్తున్న కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి లు ప్రస్తుతం అడిగ లేదు..

-ప్రజలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది...

-తమ్మినేని వీరభద్రం @సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

-విద్యుత్ ప్రయివేటు సంస్కరణలకు నిరసనగా 20 సంవత్సరాలు పూర్తయ్యాయి...

-ఆరోజు జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు...

-ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా అదే సంస్కరణలు తో ముందుకు వెళ్తుంది..

-ఈ రోజు మరోసారి ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది..

-ప్రజా వ్యతిరేకంగా నిరంకుశత్వంగా పరిపాలిస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి వామపక్ష పార్టీలుగా పోరాడాల్సిన అవసరం ఉంది..

Show Full Article
Print Article
Next Story
More Stories