నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి... ... Election Results 2024: తెలంగాణ లోక్‌సభ ఫలితాలు.. కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కామెంట్స్...

బీజేపీ, బి.ఆర్.ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ జరిగింది

బీజేపీ, బి.అర్.ఎస్ ఒక్కటై కాంగ్రెస్ ను ఓడించారు

నా ఓటమిని అంగీకరిస్తున్న

ఎంపీగా గెలిచిన అరవింద్ కు అభినందనలు

నిజామాబాద్ లో స్మార్ట్ సిటీ ఏర్పాటు తో పాటు పసుపు బోర్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి

Show Full Article
Print Article
Next Story
More Stories