East Godavari updates: నేడు ఈ సెట్ పరీక్ష..

తూర్పుగోదావరి :

-ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్ లో పరీక్ష..

-హాజరుకానున్న 3 వేల 535 మంది విద్యార్ధులు.. కాకినాడ రాజమండ్రి, అమలాపురం, సూరంపాలెంలో 4 సెంటర్లు ఏర్పాటు..

-విద్యార్ధి శానిటైజర్‌, మాస్క్, చేతికి గ్లౌజులు ఉంటేనే పరీక్షకు అనుమతి..

Show Full Article
Print Article
Next Story
More Stories