Dharmana Krishna Das: వ్యవసాయం, విద్యా, వైద్యం మనిషికి ప్రధాన అవసరాలు అని నెహ్రూ గారి సమయంలొనే చెప్పారు..

 శ్రీకాకుళం జిల్లా..

- ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..

- - గత ఐదేళ్లు పరిపాలించిన చంద్రబాబు వీటన్నింటిని ఎందుకు పట్టించుకోలేదు ?

- ఈరోజు రాష్ట్రం అధోగతిపాలు అయిపోయిందని చంద్రబాబు అంటున్నారు..

- రైతులకు రైతు భరోసా, అమ్మ ఒడి, విద్యా దీవెని ఇస్తుంటే అధోగతిపాలైనట్లా చంద్రబాబు చెప్పాలి..

- వైసిపి ప్రభుత్వం ఏమి జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేయలేదు..

- ప్రాంతాలు, పార్టీలు, వర్గాలకు అతీతంగా అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం..

- టిడిపి వాళ్ళకి కూడా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తూ పారదర్శకంగా పరిపాలన సాగిస్తున్నాం..

Show Full Article
Print Article
Next Story
More Stories