CPI Venkat Reddy: సీఎం కేసీఆర్ ను కలిసి రెవెన్యూ బిల్లు పై వినతి పత్రం సమర్పించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రెడ్డి...

- భూసర్వే చేపట్టడం మంచి పరిణామం ఆస్ట్రేలియా ,ఇజ్రాయిల్ లో చేసిన విధంగా డిజిటల్ లో చేసి రికార్డులు భద్రపరచాలి..

- అసైన్డ్ ,ఇనాం,సీలింగ్ అటవీ భూములలో అనేక సంవత్సరాలు గా కస్థుల్లో ఉంటున్నప్పటికీ రికార్డులో లేవు వాటిని సరిచేసి అర్హులకు ఇవ్వాలి...

- అన్యాక్రాంతమైన చెరువులు కుంటలు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ల్యాండ్ బ్యాంక్ కింద రిజర్వు చేసుకోవాలి...

- మిగిలి ఉన్న సాదాబైనామా ల క్రయ విక్రయాల క్రమబద్ధీకరణ తక్షణమే పూనుకోవాలి...

- అటవీశాఖ రెవెన్యూ శాఖలోని స్వాధీనంలోని భూముల హద్దులు తక్షణమే సరిచేయాలి..

- రికార్డులు తారుమారు చేసిన తప్పులతో నమోదు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి...

- ఎల్ఆర్ఎస్ లో జీవో నెం 58,59 లను ప్రామాణికంగా తీసుకోవాలి..

Show Full Article
Print Article
Next Story
More Stories