విజయవాడదుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడుఐఐటీ... ... Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విజయవాడ

దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు

ఐఐటీ ప్రొఫెసర్ మాధవ్ తో కూడిన నిపుణుల కమిటీ కొండ చరియలు విరిగి పడే ప్రాంతాన్ని పరిశీలించారు..

ఒక వారం లోపు నేవిధిక సమర్పిస్తామని నిపుణుల కమిటీ చెప్పింది....

భక్తుల భద్రత మాకు ముఖ్యం...

మాధవ్ ఐఐటీ ప్రొఫెసర్,శివ కుమార్ IISC బెంగళూరు

12 ఏళ్ల నుండి కొండ చరియలు గురించి సలహాలు ఇస్తున్నాం...

ఘాట్ రోడ్డు విస్తరణ కు కొండను తవ్వారు...

అపుడు కొండ ప్రాంతం దెబ్బతింది..

ఫెన్సింగ్ ద్వారా కొంత మేరకు కట్టడి చేశారు...

ఈ కొండ రాయి రాక్ ఫాల్ టైప్...

ఫెన్సింగ్, కేబుల్,హైడ్రో సీలింగ్ చేస్తే ప్రమాద తీవ్ర త ను తగ్గించ వచ్చు...

కొండ గట్టిదే కానీ కొండ మీద వర్షం వచ్చినపుడు నీరు ఆగితే ప్రమాదం...

కొండ మీద నీరు నిల్వ లేకుండా బయటకి పంపేందుకు సలహాలు ఇచ్చాము...

కొండ చుట్టూ పూర్తిగా ఫెన్సింగ్ వేస్తే కొండ చరియలు పడినా ప్రమాదాలు నివారించ వచ్చు...

హైడ్రో సీలింగ్(సీడ్స్ వేసి చిన్న సైజ్ చెట్లు పెంచితే) చేస్తే ప్రమాదాలు జరగవు...

Show Full Article
Print Article
Next Story
More Stories