నల్గొండనాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న ... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

నల్గొండ

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

12క్రస్ట్ గేట్లు 10 ఫీట్లు..

ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు..

ఇన్ ఫ్లో :3,4,761లక్షల క్యూసెక్కులు

అవుట్ ఫ్లో :2,19,277 క్యూసెక్కులు.

పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

ప్రస్తుత నీటి నిల్వ : 310.8498 టీఎంసీలు.

పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.

ప్రస్తుత నీటిమట్టం: 589.60అడుగులు

Show Full Article
Print Article
Next Story
More Stories