కేంద్ర హంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డిమల్లేపల్లి... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కేంద్ర హంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి

మల్లేపల్లి ఐటిఐ నీ మోడల్ ఐటిఐ గా గుర్తించిన మొదటి అడుగు...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాం..

దేశంలో 29 రాష్ట్రాల్లో 29 ఐటిఐ లు కేంద్రం ఏర్పాటు చేసింది...

మారుతున్న కాలాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రారంభం చేసుకోవడం జరిగింది..

14790 ఐటిఐ లు ఉన్నాయి అందులో 14లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు...

మోడల్ ఐటిఐ లకు 300 లకొట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది..

కేంద్ర ప్రభుత్వం 7 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్లు మోడల్ ఐటిఐ లకు కేటాయించారు...

దీనిద్వారా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఇండియా తో ముందుకు వెళ్తున్నాం..

కరోనా తో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. అలా కాకుండా టెక్నికల్ గా ఒకేశ్నల్ కోర్సులు ప్రవేశ పెట్టబోతున్నం..

జర్మనీ ,జపాన్ లాంటి దేశాలు ఇలాంటి టెక్నికల్ కోర్సు తో ముందుకు వెళ్తున్నాయి..

ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశం మనది అలాంటిది వారికి అన్ని రంగాల్లో మంచి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది...

33 ఏళ్ల తరువాత నూతన విద్యా విధానం ప్రవేశపెట్టుకున్నం..

Show Full Article
Print Article
Next Story
More Stories