తెలంగాణ ప్రైవేట్ స్కూళ్లలో ట్యూషన్ ఫీజుల వసూలులో... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-02) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

తెలంగాణ ప్రైవేట్ స్కూళ్లలో ట్యూషన్ ఫీజుల వసూలులో ప్రభుత్వ ఉత్తర్వులను విధిగా పాటించాలి

పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ టీచర్ లను కాపాడుకోవాలి

ట్రస్మా ప్రతినిధుల భేటీలో వినోద్ కుమార్ స్పష్టీకరణ

కొవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ.ఆర్.టీ నంబర్. 46 అమలు చేయాలి

జీ.వో.46 ప్రకారం మాత్రమే ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ప్రతి నెల ట్యూషన్ ఫీజును వసూలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు

Show Full Article
Print Article
Next Story
More Stories