తూర్పుగోదావరి -రాజమండ్రి - రాజానగరం కొవిడ్‌... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-05) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

తూర్పుగోదావరి -రాజమండ్రి

- రాజానగరం కొవిడ్‌ ఆస్పత్రిలో గత 9రోజులుగా మార్చురీలోనే కరోనా యువకుడి(22) మృతదేహం

- కాకినాడ జగన్నాథపురానికి చెందిన ఆ యువకుడు కరోనాతో చికిత్స పొందుతూ గత నెల 28న మృతి

- తాను హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నందున రాలేనన్న యువకుడి తండ్రి.

- విషయాన్ని ప్రభుత్వాధికారుల దృష్టికి కొవిడ్ ఆస్పత్రివర్గాలు తీసుకెళ్లినా పట్టించుకోనివైనం

Show Full Article
Print Article
Next Story
More Stories