@ కడప జిల్లా.- వేంపల్లె : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ... ... Live Updates:ఈరోజు (జూలై-05) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

@ కడప జిల్లా.

- వేంపల్లె : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కామెంట్స్

- రెడ్డి వచ్చే మొదలుపెట్టు అన్నట్టుంది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి.

- 2007 లో రాజశేఖర్ రెడ్డి జమ్మలమడుగు మండలం అంభవరం వద్ద శంకుస్థాపన చేశారు.

- కడప జిల్లా నిరుద్యోగులకు కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మాణం కలగానే మిగిలిపోయింది.

- 2018 లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మైలవరం మండలం కంబాల దిన్నెలో రాయలసీమ స్టీల్స్ పేరుతో మళ్లీ శంకుస్థాపన చేశారు.

- 3892 ఎకరాలు కేటాయించారని పైసా పని కూడా జరగలేదు.

- 2019 డిసెంబర్ 23 నా ప్రస్తుత ముఖ్యమంత్రి జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు మధ్యలో మళ్లీ శంకుస్థాపన చేశారు.

- 3200 ఎకరాలు కేటాయించారు.

- బడ్జెట్లో రూ 250 కోట్లు కేటాయించారని కనీసం 250 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు.

- మళ్లీ 2020 -21బడ్జెట్లో రూ. 250 కోట్లు కేటాయించారని చెప్పారు.

- మూడు నెలలు దాటాయి మూడు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు.

- ఈ నెల 7,8 తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లాకు రానున్నారు.

- ఈ సందర్భంగానైనా స్టీల్ ప్లాంట్ పరిస్థితిపై ముఖ్యమంత్రి జిల్లా ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories