అమరావతి: బుద్దా వెంకన్న ,టిడిపి ఎమ్మెల్సీ- కోర్టు... ... Live Updates:ఈరోజు (జూన్-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అమరావతి: బుద్దా వెంకన్న ,టిడిపి ఎమ్మెల్సీ

- కోర్టు పరిధిలో ఉన్న బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి పాస్ చేశారు.

- మూడు రాజధానులు ఒప్పుకునే ప్రసక్తే లేదు.

- అమరావతి రాజధానిగా కొనసాగించాలి.

- ఈరోజు మండలిలో బిల్లులు అడ్డుకుంటాము.

- ఎమ్మెల్సీలకు విప్ జారీ చేసాము.

-పార్టీ నిర్ణయం మేరకు ఓటు వేయాలి.

- విప్ దిక్కరిస్తే చర్యలు తప్పవు.

Show Full Article
Print Article
Next Story
More Stories