- రాష్ట్రంలో రైతులందరూ ప్రభుత్వం సూచించిన మేరకు... ... Live Updates:ఈరోజు (జూన్-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!



- రాష్ట్రంలో రైతులందరూ ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి, దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధం కావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం.

- రాష్ట్రమంతా రైతాంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందన వెంటనే రైతులందరికీ రైతుంబంధు సాయం అందించాలని సిఎం అధికారులను ఆదేశం

 - ఒక్క ఎకరా మిగలకుండా, ఒక్క రైతును వదలకుండా అందరికీ వారం, పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలి

- ఈ ఏడాది 1,25,45,061 ఎకరాల్లో రైతులు నియంత్రిత పద్ధతిలో పంట సాగు విధానం

- ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు వర్షాకాంలో 41,76,778 ఎకరాల్లో వరి పంట

- 12,31,284 ఎకరాల్లో కంది సాగు

- 4,68,216 ఎకరాల్లో సోయాబీన్

-  60,16,079 ఎకరాల్లో పత్తి

- 1,53,565 ఎకరాల్లో జొన్నలను,

- 1,88,466 ఎకరాల్లో పెసర్ల

- 54,121 ఎకరాల్లో మినుములు,

- 92,994 ఎకరాల్లో ఆముదాలు,

- 41,667 ఎకరాల్లో వేరుశనగ (పల్లి)

- 67,438 ఎకరాల్లో చెరుకు,

- 54,353 ఎకరాల్లో ఇతర పంటలు

Show Full Article
Print Article
Next Story
More Stories