మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కామెంట్స్ ...ఎస్ఇసి... ... Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కామెంట్స్ ...

ఎస్ఇసి కేసులో అత్యున్నత న్యాయ స్థానం ఎన్నడూ చేయని వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం పై చేసింది.

సిగ్గు ఉంటే రాజీనామా చేయాలి.

హై కోర్టు జడ్జిమెంట్ పై స్టే కోసం సుప్రీంకోర్టు లో పిల్ వేస్తే నిరాకరించింది.

ప్రజల ఆలోచనలను ప్రక్క దారి పట్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ లో 14 వందల కోట్ల రూపాయల పైన అవినీతి జరిగింది.

ఆరున్నర లక్షల కోట్ల అవినీతి జరిగిందని చార్జిషీట్ వేయడం సిగ్గు చేటు.

ప్రభుత్వం తోక మీద ఈక పట్టుకుని ఈదుతుంది.

ఎమ్ చేసినా చంద్రబాబు ను ఏమి చేయలేరు.

పార్టీకి,బిసిలకు అచ్చెన్నాయుడు వెన్ను దన్నుగా ఉన్నా నాయకుడు.

ప్రభుత్వం చేసే తప్పుడు పనులకు అచ్చెన్నాయుడు అరెస్ట్ పరాకాష్ట.

కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇఎస్ఐ కొనుగోళ్లు జరిగాయి.

సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవాలి కాని ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయడం సిగ్గుచేటు.

కరోనా లేకుంటే దీని పై రాష్ట్రం రావణ కాష్ణంలా మారేది.

నోటీసులు ఇవ్వాలి కాని అరెస్ట్ చేయడం దారుణం.

ప్రజా స్వామ్యవాదులు అచ్చెన్నాయుడు అరెస్ట్ ను ఖండించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories