AP Panchayat Elections 2021 Fourth Phase

శ్రీకాకుళం జిల్లా:

* శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. చివరి దశలో తొమ్మిది మండలాల్లో 259 పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. నరసన్నపేట, ఎచ్చెర్ల, శ్రీకాకుళం మూడు నియోజకవర్గాలలోని 62 సమస్యత్మక గ్రామాలు ఉండటంతో గట్టి బందోబస్త్‌ చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories