Andhra Pradesh High Court: కోర్టు రాజకీయ వేదిక కాదు... ఏఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు..

అమరావతి..

- ప్రభుత్వ భూముల వేలానికి సంబంధించి మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.

- పూర్తిస్థాయి విచారణకు అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.

- ప్రభుత్వం చేసే ప్రతి పనికి పిటిషనర్లు అడ్డుపడుతున్నారని వ్యాఖ్యలు చేసిన అదనపు అడ్వకేట్ జనరల్.

- ఈ వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు

- కోర్టు రాజకీయ వేదిక కాదని స్పష్టం చేసిన ధర్మాసనం

- అక్టోబర్ 6వ తేదీలోపు ప్రభుత్వాన్ని కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశo.

- మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ

- ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు... పూర్తిస్థాయి విచారణకు అక్టోబర్ 16వ తేదీకి వాయిదా

- గుంటూరు, విశాఖ జిల్లాల్లో ప్రభుత్వ భూములు, ఆస్తుల విక్రయాన్ని సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన తోట సురేశ్ బాబు దాఖలు చేసిన ప్రజాహిత     వ్యాజ్యంతో  పాటు పలు పిటిషన్లపైనా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ

- ఈ వ్యాజ్యాలతో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ కార్యదర్శులు... అక్టోబర్ 6వ తేదీలోగా కౌంటర్ల దాఖలు చేయాలని, పిటిషనర్లు అక్టోబర్ 9వ తేదీలోగా రిప్లే     కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ

- మిషన్ బిల్డ్ ఏపీ ద్వారా భూముల వేలాన్ని నిలిపివేయాలని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Show Full Article
Print Article
Next Story
More Stories