వ్యవసాయ శాఖ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు

రూ.43, 4202 కోట్లతో వ్యవసాయ బడ్జెట్

రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక

62 శాతం జనాభాకు వ్యవసాయ అనుబంధ రంగాలే ఆధారం

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికి వదిలేసింది

భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యం ఇస్తున్నాం

భూసార పరీక్షలకు రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగిస్తాం

విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులపై రాయితీలు

రాయితీ పత్తి విత్తనాలకు రూ.240 కోట్లు

పీఎసీఎస్ ల ద్వారా ఎరువుల పంపిణీ

Show Full Article
Print Article
Next Story
More Stories