Anantapur Updates: ఉరవకొండలో విషాదం!

అనంతపురం:

-ఉరవకొండలో టిడిపి నేత ప్యారం కేశవానంద పై హత్యాయత్నం.

-రాత్రి ఇంటికి వెళ్తుండగా కారులో వచ్చి కట్టెలు, ఆయుధాలతో దాడి చేసిన దుండగులు.

-కేశవానంద ను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన స్థానికులు.

-కేసు నమోదు చేసుకొని విచారిస్తున్న పోలీసులు

Show Full Article
Print Article
Next Story
More Stories