Amaravati Updates: వర్షాలకు దెబ్బ తిన్న వ్యవసాయ పంటలకు సబ్సిడీ విడుదల...

అమరావతి..

-వర్షాలకు దెబ్బ తిన్న వ్యవసాయ పంటలకు రూ. 113.11 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల.

-జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో సంభవించిన వరదలు..

-భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు.

-గోదావరి, కృష్ణా, కుందూ నదుల వరదల ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ.

-33 శాతానికంటే ఎక్కువగా దెబ్బ తిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల.

-విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంత జిల్లాల్లోని రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల.

-నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులు జరపాలని ఆదేశం.

-వర్షాలకు దెబ్బ తిన్న ఉద్యాన పంటలకు రూ. 22.59 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల.

-మే నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో సంభవించిన వరదలు.. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ఉద్యాన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు.

-నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులు జరపాలని ఆదేశం.

-విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల.

Show Full Article
Print Article
Next Story
More Stories