Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

అమరావతి..

-నెల్లూరు జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.

-రైతుల్ని దళారులు నిలువు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది.

-మద్దతు ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

-పుట్టి ధాన్యానికి రూ.8వేలు ధర కూడా లభించడం లేదు.

-పుట్టి ధాన్యానికి రూ.16వేల కనీస మద్దతు ధర కల్పించాలి.

-ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని జగన్ రెడ్డి గారు చెప్తున్న గాలిమాటలు తప్ప, క్షేత్ర స్థాయిలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం      తీసుకుంటున్న చర్యలు శూన్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories