జనగామ జిల్లా: నర్మెట్ట మండలంలో రెవిన్యూ అధికారుల అవినీతి లీలలు...

- ఎమ్మార్వో లాగిన్ తో ప్రభుత్వ భూమి 40 ఎకరాలను ఎక్కించుకున్న ఘనుడు..

- మాచ్చుపహాడ్ రెవిన్యూ గ్రామంలోని 215 సర్వే నెంబర్లో 40 ఎకరాల భూమి స్వాహా..ఖాళీగా ఉందని..కబ్జాకు ప్రయత్నం..

.- కబ్జా కోరుకు..రెవిన్యూ అధికారుల అండదండలు.. పహాని మార్చిన లఘుపతి...

- గత కొద్దికాలంగా..నర్మెట్ట మండల రెవిన్యూ కార్యాలయంలో కొనసాగుతున్న అవినీతి లీలలు.. బ్రోకర్లను పెట్టుకొని దందా నడిపిస్తున్న వైనం..

- డబ్బులు ఇస్తే క్షణాల్లో రికార్డు..మాయం.. రెవిన్యూ అధికారుల అవినీతి లీలాలపై దృష్టి సరించని ఉన్నత అధికారులు..

- బాధితులు నిన్ననే కలెక్టర్ కి ఫిర్యాదు.. నామమాత్రంగా స్పందించిన కలెక్టర్.. బాధితులు నర్మెట్ట రెవిన్యూ కార్యాలయం ముందు ఆందోళన.. బిజెపి, mrps శ్రేణుల మద్దతు..

- సమాధానం చెప్పలేక పోతు.., కుర్చీ నుండి బయటకి వెళ్లిపోయిన ఎమ్మార్వో....

- ఎమ్మార్వో హస్తం ఉందంటూ బాధిత గిరిజనులు ఆవేదన..

Show Full Article
Print Article
Next Story
More Stories