లక్ష్మీ బ్యారేజ్ లో జలకళ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: లక్ష్మీ బ్యారేజ్ జలకళ 

35 గేట్లు ఎత్తిన అధికారులు

పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

ప్రస్తుత సామర్థ్యం 98.40 మీటర్లు

పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ   లో 

ప్రస్తుత సామర్థ్యం 11.409 టీఎంసీ

ఇన్ ఫ్లో 77,800 క్యూసెక్కులు

ఓట్ ఫ్లో 1,09,200 క్యూసెక్కులు

Show Full Article
Print Article
Next Story
More Stories