ప్రపంచవ్యాప్తంగా కోటిమంది కరోనాను జయించారు!

- కరోనా మహమ్మారి వ్యాప్తి..మరణాల రేటుకంటే కోలుకున్నవారి సగటు ఎక్కువగా ఉంది. 

- ఇది ఒక శుభావార్తగా భావించవచ్చు. 

- ప్రపంచవ్యాప్తంగా కరోనాను జయించిన వారి సంఖ్య కోటి దాటింది. 

-  ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ కరోనా నుంచి దాదాపు రెండు లక్షల మంది బాధితులు కోలుకుంటున్నారు.

- సంక్రమణ రేటు 10.5 శాతం, మరణాల రేటు 5.6 శాతంగా ఉండగా, వ్యాధి నుంచి కోలుకునేవారు 13శాతంగా ఉన్నారు.

- గడచిన ఎనిమిది నెలల్లో ప్రపంచంలో 1.62 కోట్ల మందికి కరోనావైరస్ సోకింది. 6 లక్షల 49 వేల 884 మంది లమృతిచెందారు.

- ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 62 లక్షలుగా ఉంది. భారతదేశంలో కరోనా రికవరీ రేటు 63.5 శాతంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories